ఇద్దరిని చంపినమావోయిస్టులు
కరీంనగర్:కరీంనగర్ జిల్లాకు చెందిన తెలంగాణరాష్ట్ర సమితి ఎంపిటిసి సభ్యుడిని మావోయిస్టులు గొడ్డళ్ళతోనరికి చంపారు. పదవులకు రాజీనామాచేయకపోతే చంపుతామని హెచ్చరించినమావోయిస్టులుకార్యాచరణకు దిగడంతో ఇతరటిఆర్‌ఎస్ నాయకులుభయపడుతున్నారు. ఎల్లారెడ్డి పేట మండలం వీర్నపల్లి ఎంపిటిసిసభ్యుడుతవుటు నాగభూషణంను గొడ్డలితో నరికిచంపారు. గుంటూరుజిల్లా బెల్లంకొండ మండలం కందిపాడుగ్రామంలో ఇన్‌ఫార్మర్ అన్న నెపంతో ఒకవ్యక్తిని నక్సలైట్లు హత్య చేశారు. అతడినిసమీపం నుంచి తుపాకితో కాల్చి చంపారు.కడప జిల్లా కలవపాడులో కాంగ్రెస్ నేత రామిరెడ్డిని కాల్చిచంపింది తామేనని నక్సలైట్లు అంగీకరించారు.












Click it and Unblock the Notifications