రోడ్డుప్రమాదంలో నల్గొండ ఎస్పీకి గాయాలు
హైదరాబాద్:హోంమంత్రి వెంట వెళ్తున్న నల్గొండజిల్లా పోలీసు సూపరింటెండెంట్ మహేష్ భగవత్ ఒక రోడ్డుప్రమాదంలోగాయపడ్డారు. హోంమంత్రి జానారెడ్డికాన్వాయ్‌లో ఎస్పీ తన కారులో వెళ్తుండగా ఎదురుగావస్తున్నహోండా కారు ఢీకొంది. ఈ ప్రమాదంలోగాయపడ్డ ఎస్పీని హైదరాబాద్‌లోని నిమ్స్‌ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ప్రాణాపాయంలేదని నిమ్స్ వైద్యులుతెలిపారు. మంచి వర్షాలుపడినందుకు గంగమ్మ తల్లికి నమస్కారంచేసుకోడానికి హోంమంత్రి జానారెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రిపొన్నాల లక్ష్మయ్య నాగార్జున సాగర్‌కుడి కాల్వ వద్దకు వెళ్ళారు. వారుసాగర్ ఎడమ కాల్వ వద్దకు వెళ్తుండగా వారి కాన్వాయ్‌లో ఉన్నఎస్పీకారు ప్రమాదానికి గురైంది.












Click it and Unblock the Notifications