మున్సిపాలిటీల, కార్పోరేషన్ల రిజర్వేషన్లు ఖరారు

హైదరాబాద్‌: మున్సిపాలిటీల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 116 మున్సిపాలిటీల్లో 42 మున్సిపాలిటీలను జనరల్‌ కెటగిరీ కింద కేటాయించారు. మహిళలకు 21 మున్సిపాలిటీలను కేటాయించారు. బీసీలకు 39 మున్సిపాలిటీలను కేటాయించారు. ఇందులో 13 మహిళలకు రిజర్వ్‌ చేశారు. అలాగే ఎస్‌సిలకు 12 స్థానాలను కేటాయించారు. వీటిలో నాలుగు మున్సిపాలిటీలకు మహిళలకు రిజర్వ్‌ చేశారు. ఎస్‌టిలకు కేటాయించిన రెండు మున్సిపాలిటీల్లో ఒకటి మహిళకు కేటాయించారు.

రిజర్వ్‌ కాని జనరల్‌ మున్సిపాలిటీలు

కోరుట్ల, జగ్గయ్యపేట, బెల్లంపల్లి, ఆదోని, ఎమ్మిగనూరు, రాయదుర్గం, మదనపల్లి, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, కాగజ్‌నగర్‌, నల్లగొండ, మల్కాజ్‌గిరి, తాండూరు, ధర్మవరం, మహబూబ్‌నగర్‌, సదాశివపేట, గద్వాల, వనపర్తి, జనగామ, ఎల్‌బి నగర్‌, శేర్‌లింగంపల్లి, ఉప్పల్‌కలాన్‌, కాప్రా, సూర్యాపేట, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, గుడివాడ, విజయనగరం, తాడేపల్లిగూడెం, తణుకు, మచిలీపట్నం, మెదక్‌, బొబ్బిలి, శ్రీకాకుళం, కదిరి, అముదాలవలస, అమలాపురం, పుంగనూరు, సిద్ధిపేట, మంగళగిరి.

మహిళలకు కేటాయించిన మున్సిపాలిటీలు

ఇచ్ఛాపురం, పలాస - కాశీబుగ్గ, పిఠాపురం, భీమునిపట్నం, తుని, సర్సాపురం, పెద్దాపురం, సిరిసిల్ల, ప్రొద్దుటూరు, పార్వతీపురం, శ్రీకాళహస్తి, ఖమ్మం, భీమవరం, అనకాపల్లి, మండపేట, కొవ్వూరు, సామర్లకోట, పెడన, నారాయణపేట, చీరాల, వికారాబాద్‌.

బిసిలకు కేటాయించిన మున్సిపాలిటీలు

నగరి, రామగుండం, మిర్యాలగుడా, గుంతకల్‌, కందుకూరు, మార్కాపురం, తిరుపతి, కావలి, ఒంగోలు, తాడిపత్రి, గూడురు, నిడదవోలు, పలమనేరు, జమ్మలమడుగు, కొత్తగూడెం, డోన్‌, రాజంపేట, సత్తెనపల్లి, పులివెందుల, నిర్మల్‌, మెట్‌పల్లి, నర్సారావు పేట, తెనాలి, ఆల్వాల్‌, హిందూపూర్‌, ఆదిలాబాద్‌, పటాన్‌చెరు, మాచర్ల, బోధన్‌, గాజువాక, రాజేంద్రనగర్‌, బైంసా, నంద్యాల, రాయచోటి, నూజివీడు, పిడుగురాళ్ల, వినుకొండ, జహీరాబాద్‌, గడ్డిఅన్నారం.

ఎస్‌సిలకు కేటాయించిన మున్సిపాలిటీలు

పాలకొల్లు (మహిళ), రామచంద్రాపురం (మహిళ), పొన్నూరు, ఇల్లందు, చిత్తూరు, పుత్తూరు, భువనగిరి, రేపల్లె (మహిళ), రామచంక్షదాపురం (మెదక్‌ జిల్లా), సాలూరు (మహిళ), వెంకటగిరి, బాపట్ల.

ఎస్‌టిలకు కేటాయించిన మున్సిపాలిటీలు

సత్తుపల్లి, చిలుకలూరిపేట (మహిళ)

మున్సిపల్‌ కార్పోరేషన్ల రిజర్వేషన్ల వివరాలు

ఓసి జనరల్‌

విశాఖపట్నం, గుంటూరు, కడప, కర్నూలు

బిసి జనరల్‌

నిజామాబాద్‌, అనంతపురం, కరీంనగర్‌

బిసి మహిళ

కాకినాడ, రాజమండ్రి

జనరల్‌ మహిళ

నెల్లూరు, విజయవాడ, వరంగల్‌

ఎస్సీ మహిళ

ఏలూరు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+