మేం ప్రాజెక్టులకు వ్యతిరకం కాదు: బాబు

న్యూయార్క్‌:ఫోర్బ్స్‌ పత్రిక ఏటా ఇచ్చే ర్యాంకింగ్‌లలోటాప్‌ 50 కంపెనీల్లో మూడు భారతీయసంస్ధలు చోటు సంపాదించాయి. ఇన్ఫోసిస్‌, విప్రోసాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, ఐసిఐసిఐ బ్యాంకు ఆజాబితాలో ఉన్నాయి. లాభాలు, అమ్మకాలు, అభివృద్ధిరేటు ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ ఇస్తారు.14.7మిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ ఉన్నఇన్ఫోసిస్‌, 11.7 మిలియన్‌ డాలర్ల మార్కెట్‌విలువగల విప్రో, 8.1 మిలియన్‌ డాలర్ల విలువగల ఐసిఐసిఐ ఫోర్బ్స్‌ జాబితాలో చోటుచేసుకున్నాయి. అయితే ఫోర్బ్స్‌ టాప్‌టెన్‌లో ఏ భారతీయ కంపెనీకి స్ధానంలభించలేదు. జపాన్‌కు చెందిన టయోటా మోటార్స్‌కు మొదటి స్ధానం, ఆతర్వాత రెండు చైనా కంపెనీలుఅగ్రస్ధానంలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+