వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఔషధ మొక్కల పెంపకానికి సాయం: రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రత్యామ్నాయ వ్యవసాయ సాగు కింద ఔషధ మొక్కల పెంపకాన్ని చేపట్టాలని ఆర్థిక మంత్రి కె. రోశయ్య పిలుపునిచ్చారు. ఔషధ- 2006 ప్రదర్శనను ఆయన గురువారం నాడు ప్రారంభించారు. ఔషధ మొక్కల పెంపకాన్ని చేపడితే ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మానవ జీవితానికి అవసరమైన వనరులను మనకు ప్రకృతి ప్రసాదించిందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X