తెలంగాణ సాధనకు రెండే మార్గాలు: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనకు రెండే మార్గాలున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రాజకీయంతో లేదా ఉద్యమంతో కూడిన బలప్రయోగంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాల్సి వుంటుందని ఆయన అన్నారు. పార్టీ పటిష్టత కోసం ఆయన మంగళవారంనాడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ముందుకు రాకపోతే ఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ) మిత్ర పక్షాలతో కలిసి కృషి చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ జాగరణ సేన కార్యకలాపాల ఖరారుపై కూడా సమావేశంలో చర్చించారు.












Click it and Unblock the Notifications