విద్యుచ్ఛక్తి శాఖ డిఇ ఇళ్లపై ఎసిబి దాడులు

వరంగల్‌: ఆదయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణపై విద్యుత్‌ శాఖ డిఇ సత్యనారయణ ఇళ్లపై సోమవారంనాడు అవినీతి నిరోధక శాఖ ( ఎసిబి) అధికారులు దాడులు నిర్వహించారు. సత్యనారాయణ తల్లిగారి ఇంటిపై, అత్తగారి ఇంటిపై ఎసిబి అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 43 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులు బయటపడినట్లు ఎసిబి అధికారులు చెప్పారు.

సత్యనారాయణకు చెందిన రెండు బ్యాంకు లాకర్లను తెరవాల్సిన అవసరం ఉందని వారన్నారు. కెనరా బ్యాంకులోనూ, ఆంధ్రా బ్యాంకులోనూ ఈ లాకర్లు ఉన్నాయని వారు చెప్పారు. ఈ లాకర్లను తెరిస్తే గానీ తమ పని పూర్తి కాదని వారు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+