వరంగల్‌ నగరంలో దారుణ హత్య

వరంగల్‌: వరంగల్‌ నగరం నట్టనడుమ ఎడ్ల రవి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తలను ఒక కర్రకు వేలాడదీశారు. మొండాన్ని ఊరి బయట పడవేశారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. వరంగల్‌లోని రంగంపేట కాలనీలో ఈ హత్య జరిగింది.

సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. తల నుంచి మొండాన్ని వేరు చేసి దారుణంగా జరిగిన ఈ దాడితో ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+