బ్యూటీ ఆన్ డ్యూటీ గెలుపు
హైదరాబాద్, జులై 13: మలక్‌పేట వర్షాకాల సీజన్ మొద టిరోజు జరిగిన రేసులలో ప్రధాన పందెమైన నార్తర్న్ డ్యాన్సర్ ప్లేటును బ్యూటీ ఆన్ డ్యూటీ (జాకీ డి సింగ్) గెలుచుకుంది. ఈ అశ్వం మెస్సర్స్ డి. ప్రతాప్ చందర్ రెడ్డి తదితరులకుఉ చెందినది. ట్రెయినర్ దేశ్ ముఖ్.
మిగితా రేసుల ఫలితాలు ఇవి:
1. అలెజ్ విటే ప్లేట్ (డివిజన్ 1(1100) కేటగిరీ 11
ఉజ్జయిని 54.5 (అలీఖాన్) 1, ఫస్ట్ మూవర్ (కిస్టి) 2, రికాస్ట్ (పవార్) 3, అమేజింగ్ గాలపర్ (ఇమ్రాన్)4. పరుగెత్తనిది: అవనిడ . ఫేవరెట్: అమేజింగ్ గ్యాలపర్
2. నార్తర్న్ డ్యాన్సర్ ప్లేట్ ( డివిజన్ 11 (1200)
1. ట్రెడిషనల్ చిక్ (ఇమ్రాన్)
2. ఫేవరబుల్ టర్మ్స్ (రుజాన్)
3. పంజాబ్ రెజిమెంట్ ( బివికె)
4. నాష్‌విల్లి (క్రిస్టోఫర్)
3. అలెజ్ విటే ప్లేట్ (డివిజన్ 11(1100) కేటగిరీ 11
1. స్టార్ వరల్డ్ (క్రిస్టి)
2. టొర్రెస్టిల్లా (క్రిస్టొఫర్)
3. మనిషాస్ మాస్టర్ ( షేక్ ఫరూక్)
4. ఏంజిల్ ఆఫ్ ఫెయిత్ ( పవార్)
4. గ్రీన్ ఫారెస్ట్ ప్లేట్ (డివిజన్ 1) (1200)
1. కీ టు రిలాక్స్ (బివికె)
2. ప్రౌడ్ అకలెడ్ (షిండే)
3. పోర్ట్ ఫోలియో (క్రిస్టి)
4. సిక్స్త్ ఎలిమెంట్ ( క్రిస్టోఫర్)
5. కింగ్స్ క్రౌన్ ప్లేట్ (డివిజన్ 11) (1400)
1. లేడీ బీ (క్రిస్టఫర్)
2. కుడోస్ (ఎం కృష్ణ)
3. గన్‌రాక్ (ఖ్వజాఫి)
4. అయామ్ ద వన్ ( చారి)
6. . కింగ్స్ క్రౌన్ ప్లేట్ (డివిజన్ 1) (1400)
1.వార్‌ఫేర్ (రావల్)
2. థ్రస్ట్ టు ( డి సింగ్)
3. బోన్‌ఫైర్ ( క్రిస్టఫర్)
4. దమనక ( ఎం. కృష్ణ)
7. రజీన్ ప్లేట్ డివిజన్1 (1100)
1. మియామీ గోల్డ్ ( డి సింగ్)
2. మాంచెస్టర్ బేబీ (అలీ ఖాన్)
3. ఏక్తా ఏక్తా ఏక్తా ( రవి శంకర్)
4. రివర్ ఏంజెల్ ( అనిల్)
8. గ్రీన్ ఫారెస్ట్ ప్లేట్ డివిజన్ 11 (1200)
1. సర్ ఆన్‌స్లాట్ (డి సింగ్)
2. కింగ్స్ ఫార్చ్యూన్ (క్రిస్టి)
3. గోల్డ్ మింట్ ( రజాన్)
4. హయసింత్ ( ఇమ్రాన్)
9. నార్తర్న్ డ్యాన్సర్ ప్లేట్ డివిజన్ 1 (1200)
1. బ్యూటీ ఆన్ డ్యూటీ (డి సింగ్)
2. అల్ బకరెక్ (ఇమ్రాన్)
3. మిస్టర్ బ్యూరొక్రాట్ ( బివికె)
4. బ్యాటిల్ గ్లోరీ (ఖ్వజాఫి)
10. రజీన్ ప్లేట్ డివిజన్ 11 (1100)
1. అబెర్లోర్ (ఇమ్రాన్)
2. జెటే జ్ (సిక్వేరియా)
3. ఆషా తమాషా (డి సింగ్)
4. స్టెర్నో వే ( చారి)
11. దక్కన్ ప్రిన్స్ ప్లేట్ (1200)
1. డీజెల్ ( రజాన్)
2. పీస్ టాక్స్ ( బివికె)
3. షైన్ అవే ( ఖ్వజాఫీ)
4. స్మైల్ ఆఫ్ సక్సెస్ ( షేక్ ఫరూక్)
ట్రెబుల్ 1 రూ 2281, ట్రెబుల్ 2 రూ 414, ట్రెబుల్ 3 రూ 575, క న్సొలేషన్ జాక్‌పాట్ రూ 312, జాక్‌పాట్ రూ 5119 ( 65 టికెట్లు)












Click it and Unblock the Notifications