ఆటో యూనియన్లకు చంద్రబాబు సలహా


హైదరాబాద్: ప్రజల మద్దతు కోసం ప్రయత్నించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆటో యూనియన్ల నాయకులకు సలహా ఇచ్చారు. ఆటో యూనియన్ల నాయకులు మంగళవారం చంద్రబాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన ఆ సలహా ఇచ్చారు.

కాంగ్రెస్ నాయకులకు లాభం చేకూర్చి పెట్టడానికే ప్రభుత్వం ఆటోలకు డిజిటల్ మీటర్లను బిగించాలనే ఉత్తర్వులు జారీ చేసిందని ఆటో యూనియన్ల నాయకులు విమర్శించారు. ఈ వివాదాన్ని వారం లోగా పరిష్కరించుకుంటామని చెప్పినా ప్రభుత్వం వినడం లేదని వారన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆటో సంఘాలు మంగళవారం నుంచి సమ్మెకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+