ముస్లిం రిజర్వేషన్లపై తీర్పు వాయిదా
హైదరాబాద్: విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషనుపై రాష్ట్ర హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసును సుప్రీంకోర్టు హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసుపై విచారణకు తీర్పును హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.
విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీన్ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను నాలుగు శాతానికి తగ్గించి ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications