పేలిన మరో మందుపాతర: ఎదురుకాల్పులు


విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన మరో మందుపాతర పేలింది. అయితే ఈ మందుపాతరలో ఎవరూ గాయపడలేదు. మందుపాతర పేలిన తర్వాత పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ సంఘటన కొయ్యూరు మండలం తునుకూరు వద్ద బుధవారం చోటుచేసుకుంది.

అంతకు ముందు పెదబయలు మండలంలో మందుపాతర పేలింది. ఈ సంఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతరలు పేల్చుస్తున్నారు. ఈ మందుపాతర పేలుళ్లతో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+