సీఐ లైంగికంగా వేధిస్తున్నాడు
హైదరాబాద్: పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ సోమేశ్వర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని మలక్ పేట వాసి రజనీ ఏసీపీ కార్యాలయం ముందు ఆత్మహత్య యత్నం చేసింది. తన భర్తను అన్యాయంగా జైలుకు పంపారంటూ ఆరోపిస్తున్న ఆమె మలక్ పేట పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకోవడంలేదని ఆమె నిరసన వ్యక్తం చేస్తోంది. ఫిర్యాదు స్వీకరించకుండా సిఐ సోమేశ్వర్ లైంగికంగా వేధిస్తున్నారని రజని ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications