ప్రేమించడం లేదని...
చిత్తూరు: రాష్ట్రంలో మరో ప్రేమికుడు బరితెగించాడు. అమ్మాయి తనను ప్రేమించడంలేదని చిత్తూరు జిల్లాలో యువతిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపర్చాడు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని కలవకుండ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువతిని చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.












Click it and Unblock the Notifications