విద్యార్థినిపై ప్రేమోన్మాది ఘాతుకం


అనంతపురం: అనంతపురం జిల్లాలో ప్రేమోన్మాది ఘోర ఘాతుకానికి పాల్పడ్డాడు. మహాలక్ష్మి అనే పదో తరగతి విద్యార్థినిపై కుళాయప్ప అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని పెదవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామంలో సోమవారం జరిగింది.

మహాలక్ష్మి చేత అతను పురుగుల మందు తాగించాడు. ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. తనను ప్రేమించలేదనే కోపంతో ఆ ప్రేమోన్మాది ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+