వ్యక్తిని చంపి ఇంటిని దోచిన దొంగలు
హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీ బహదూర్ పురాలో దుండగులు ఒక వ్యక్తిని హత్య చేసి నగదు దోచుకున్నారు. ఈ సంఘటన ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగింది. అలీ మీర్జా అనే ఇంటి యజమానిని హత్య చేసి 6 లక్షల రూపాయలు దోచుకెళ్లారు.
ఆదివారం అర్థరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలను అడ్డుకోవడానికి అలీ మీర్జా ప్రయత్నించాడు. అయితే దొంగలు అతన్ని హతమార్చి నగదును ఎత్తుకెళ్లారు. దొంగల పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications