విశాఖ చేరుకున్న ప్రధాని
విశాఖపట్టణం:ప్రధాని మన్మోహన్ సింగ్ విశాఖపట్టణం చేరుకున్నారు. రాష్ట్రముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలికారు. ఆయన నేరుగా తూర్పు నౌకాదళ బసలోకి వెళ్లారు. రాత్రికి అక్కడే ప్రధాని బస చేయనున్నారు. రేపు ప్రారంభమయ్యే 95వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో ప్రధాని పాల్గొంటారు. ఐఎన్ఎస్ లో ఈ రాత్రికి జరిగే జలాశ్వపై జరిగే సమీక్షా సమావేశంలో ప్రధాని పాల్గొని అధికారులతో చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications