ఎవరైనా ప్రజాసేవ చేయవచ్చు: అక్కినేని

తనపై ఒత్తిడి తీవ్రంగానే వచ్చిందని, తాను రాజకీయాల్లోకి రాలేదని, దర్శకత్వం కూడా వహించలేదని, చేత కాక కాదని ఆయన అన్నారు. తాను మొండికేశానని ఆయన చెప్పారు. రాజకీయాలు తెలియక కాదని, తాను చేయాల్సిన పని తనకు ఉన్నదని, ఆ పని కోసం తాను ఇతర వ్యవహారాల్లో తలదూర్చలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications