వైదొలగండి: కాంగ్రెస్ నేతలకు కెసిఆర్

ఎస్సార్సీ వేయడమంటే తెలంగాణ ఇవ్వబోమని చెప్పడమేనని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు రెండో ఎస్సార్సీ అవసరం లేదని బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. ఎస్సార్సీ విషయంలో కాంగ్రెస్ కొండను తవ్వి తొండను పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించడానికి తాము సమ్మతమని, ప్రత్యేక రాయలసీమ గురించి తర్వాత ఆలోచిస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications