విడిపోతేనే మంచిది: వెంకయ్యనాయుడు

నాలుగేళ్ల తర్వాత కాంగ్రెసుకు ఎస్సార్సీ ఎందుకు గుర్తొచ్చిందని ఆయన అడిగారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన చెప్పారు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) పనితీరును సమీక్షిస్తామని, దాని అక్రమాలను బయటపెడతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications