కెసిఆర్ ది పూటకో మాట: బిజెపి

శిక్షణా తరతులంటూ చంద్రశేఖరరావు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 2004 ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్ నాయకులు పరస్పరం ఒకరి కండువాలు మరొకరు కప్పుకున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు హామీలు ఇచ్చారని, అధికారం రాగానే ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. తెలంగాణ అంశం తమ పార్టీ చేతిలోనే ఉందని ఆయన చెప్పారు. తాము ఓడినా గెలిచినా తెలంగాణ ఎజెండాను వదులబోమని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications