కెసిఆర్ కు మామూలే: రాఘవులు

ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తెలంగాణపై తాజాగా పెట్టిన గడువుపై తానేమీ మాట్లాడబోనని, గడువులు పెట్టడం కెసిఆర్ కు మామూలేనని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేయాలనుంటోందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలని కాంగ్రెస్ అనుకోవడం తప్పని ఆయన అన్నారు. తమది మొదట్నుంచీ సమైక్యవాదమేనని, తాము దానికే కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
