ఎన్టీఆర్ ను తలిస్తే తెలుస్తుంది: అక్కినేని

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధరీశ్వరీ కేంద్రాన్ని కోరారు. ఈ విషయమై తాను ఇదివరకే ప్రధానికి లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. రాజకీయాల్లో, సినీ రంగంలో చేసిన సేవలకు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఆమె అన్నారు. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి ఆమె ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఆశయసాధనకు కృషి చేస్తామని లక్ష్మీపార్వతి చెప్పారు.












Click it and Unblock the Notifications
