వైయస్ కు బిసి గర్జన భయం: బాబు

బిసిలకు వైయస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. బిసి సంక్షేమంపై తమతో చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. రోశయ్య కమిటీ సిఫార్సుల అమలుకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని ఆయన విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్నాయని, సామాన్యుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications