కాంగ్రెస్ వారు మిగిలేవారు కాదు: బాబు

అనంతపురం జిల్లా వెంకటాపురంలో పరిటాల రవి వర్ధంతి సభ ఏర్పాటైంది. ఈ సభకు పెద్ద యెత్తున తరలి వచ్చారు. పరిటాల అభిమానులు వేదిక వైపుకు తోసుకు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో 20 మంది దాకా స్పృహ తప్పి పడిపోయారు. శాసనసభ్యురాలు, పరిటాల రవి సతీమణి పరిటాల సునీత సభకు తరలివచ్చినవారికి పదే పదే విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications