అద్వానీ భద్రతపై నిఘా వర్గాల ఆందోళన

ఈ విషయమై బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ భద్రతా కారణాల రీత్యా అద్వానీ నాయకత్వంలో తలపెట్టిన సంకల్ప్ యాత్రను జబల్పూర్, దావణగేరే, ఢిల్లీల్లో మాత్రమే నిర్వహించనున్నామని తెలిపారు. అద్వానీ నివాసంలో మంగళవారం జరిగిన అగ్రనాయకుల సమావేశం అనంతరం ఈ మార్పు నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్పారు.
అలాగే భద్రతా కారణాల దృష్ట్యా కనీసం నెలరోజులపాటు బహిరంగ కార్యక్రమాలను కూడా అద్వానీ వాయిదా వేయాలని జాతీయ భద్రతా సలహాదారు నారాయణన్ సూచించారని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications