తెలంగాణ ఇవ్వాలా, వద్దా: రాహుల్

తెలంగాణ సెంటిమెంటు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమని వారు రాహుల్ గాంధీతో చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వారు రాహుల్ కు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని వారు చెప్పారు. తాము కెసిఆర్ నియంతృత్వం నచ్చక తెరాస నుంచి వైదొలిగి కాంగ్రెసులో చేరామని వివరణ ఇచ్చుకున్నారు. తెలంగాణపై పార్టీ అధిష్టానవర్గం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications