హైద్రాబాద్ కంటే విశాఖ టాప్, ఎక్కడ?

ఆ తర్వాతి మూడు స్థానాల్లో వరుసగా తూర్పు గోదావరి, కృష్ణా, రంగారెడ్డి జిల్లాలుండగా, ఆరో స్థానంలో గుంటూరు, ఏడో స్థానంలో పశ్చిమ గోదావరి, తొమ్మిదో స్థానంలో మెదక్ జిల్లాలు నిలిచాయి.
రాయలసీమ నుంచి టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్న ఏకైక జిల్లా చిత్తూరు మాత్రమే కావడం గమనార్హం. ముఖ్యమంత్రి వైఎస్‌కు చెందిన కడప జిల్లా 21వ స్థానంలో నిలవడం ద్వారా నిరాశపరిచింది.












Click it and Unblock the Notifications