చిదంబరం బడ్జెట్ అమోఘం: ప్రధాని

ఆమ్ ఆద్మీకి, మధ్యతరగతి ప్రజలకు, రైతులకు బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని ఆయన చెప్పారు. యుపిఎ ప్రభుత్వ ఆశయాలను చిదంబరం బడ్జెట్టులో ప్రతిబింబించారని ఆయన చెప్పారు. ఆదాయం పన్ను భారం తగ్గించడం వల్ల ఎంతో మంది లాభ పడతారని ఆయన చెప్పారు. 60 వేల కొట్ట రుణాల మాఫీ ద్వారా రైతులను చిదంబరం బడ్జెట్ ఆదుకుందని ఆయన చెప్పారు. మొత్తం మీద బడ్జెట్ అభివృద్ది వేగాన్ని కాపాడుతుందని, మరిన్ని ఉపాధి అవకాశాలను పెంచుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications