మార్గదర్శి కేసు విచారణ వాయిదా

డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు నిర్ణయిస్తూ పత్రికల్లో ప్రకటనలు కూడా చేశామని చెబుతూ వాటికి సంబంధించిన ప్రతులను సైతం ఆ సంస్థ కోర్టులో ప్రవేశపెట్టింది. అయితే ఆ అఫిడవిట్‌పై సమాధానం ఇచ్చేందుకు కొంత గడువు కావాలని కోరడంతో కోర్టు విచారణను వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications