సాఫ్ట్ వేర్ ఉత్పత్తులు ప్రియం: కార్లు చౌక

పశువుల దాణా, పౌల్టీ ఫీడ్ లపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. సెట్ టాప్ బాక్సుల ధరలు తగ్గనున్నాయి. టీవీ, కేబుల్ టీవీ సామాగ్రిపై కస్టమ్స్ సుంకాన్ని మంత్రి సగానికి తగ్గించారు. వజ్రాభరణ పరిశ్రమకు రాయితీలు ప్రకటించారు. కొత్తగా నాలుగు సేవలను సర్సీస్ టాక్స్ పరిధిలోకి తెచ్చారు. సిగరెట్ల ధరలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి బ్యాంకు లావాదేవీలపై పన్నును మినహాస్తున్నారు.












Click it and Unblock the Notifications