చిరంజీవి బీసీల ఆశ తీరుస్తాడు: ఆర్ కృష్ణయ్య

తనకు జరిగిన సన్మాన కార్యక్రమం అనంతరం విలేకరుల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 150 కి పైగా సీట్లు ఇచ్చే పార్టీకే మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. తమ ఆకాంక్షలకు మద్దతుగా ఆయన స్పందించినందువల్లనే చిరంజీవి పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశముందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications