లోక్ సభలోనే టీఆర్ ఎస్ ఎంపీల రాజీనామా

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అనుకున్నంత పనిచేసింది. ముందుగా ప్రకటించిన విధంగా టీఅర్ ఎస్ ఎంపీలు సోమవారం లోక్ సభలో స్పీకరు సోమనాధ్ ముఖర్జీకి రాజీనామాలు సమర్పించి సభ నుంచి వెళ్ళిపోయారు.
నిన్న జంతర్ మంతర్ వద్ద జరిగిన మహా ధర్నాలో కాంగ్రెస్ పార్టీ మీద నిప్పులు కురిపించిన టీఆర్ ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు నేడు అన్నంత పని చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలంగోడి దెబ్బ చూపుతాం అని ఆయన నిన్న హెచ్చరించారు.












Click it and Unblock the Notifications