ఇద్దరు మహిళల దారుణ హత్య

హైదరాబాద్: హైదరాబాదులోని రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన మహిళలను అనిత, లక్ష్మిలుగా గుర్తించారు. వ్యభిచార గృహం నడుపుతున్న చెన్నైకి చెందిన గోపాలస్వామి అనే వ్యక్తి పోలీసులకు చిక్కడంతో ఈ విషయం బయటపడింది. సికింద్రాబాదు ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న గోపాలస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో మహిళల హత్య విషయం బయటపడింది.

బాగా తాగి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు గోపాలస్వామి అనిత, లక్ష్మిలను అప్పగించాడు. ఇంట్లోకి మహిళలతో పాటు ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. ఆ ఇద్దరు వ్యక్తులు మహిళలను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. హత్యకు కారణాలు తెలియరాలేదు. హంతకులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+