ఆశాషైనీకి షరతులతో బెయిల్

హైదరాబాదుకు చెందిన శ్రీలత అనే మహిళతో పాటు ఆశాషైనీ నకిలీ వీసాల కేసులో పట్టుబడింది. బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహనాయుడు సినిమాలో లక్స్ పాపగా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైంది. వెంకటేష్ సినిమా నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆమె నటించింది. 143 సినిమాలో తన పేరును ఫ్లోరా సైనీగా మార్చుకుంది. నకిలీ వీసాల రాకెట్ లో తెలుగు సినిమాకు చెందిన 200 మంది ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆశాషైనీకి నకిలీ వీసాల విషయంలో శ్రీలతకు ఒప్పందం కుదిర్చిన వ్యక్తి వెంకటరెడ్డి అని చెబుతున్నారు












Click it and Unblock the Notifications