ఏకపక్షంగా మావోయిస్టుల హతం: వివి

అగ్రనాయకత్వం ఉందని తెలిసి ఉద్దేశ్యపూర్వకంగానే కుట్రపూరితంగా మావోయిస్టులను హతమార్చారని ఆయన విమర్శించారు. ఎదురుకాల్పులు జరగలేదని, ఏకపక్షంగా కాల్పులు జరిపి మావోయిస్టులను హతమార్చారని ఆయన అన్నారు. ఎదురుకాల్పులు జరిగితే పోలీసులకూ నష్టం వాటిల్లాలి కదా అని ఆయన అన్నారు. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఎన్ కౌంటర్ చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications