నటుడు రఘువరన్ మృతి

ఏ పాత్ర వేసినా అందులో నిమగ్నం కావడం , ఆ పాత్ర తప్ప ఆయన ప్రేక్షకులకు కన్పించకపోవడం ఆయన ప్రత్యేకత.1989 లో "శివ" సినిమాతో ఆయన విలన్ గా ప్రాచుర్యం పొందారు. ముత్తు, అరుణాచలం, ఒకే ఒక్కడు సినిమాల్లో ఆయన నటన సూపర్. ఇటీవల శివాజీ, భీమ, ఎవడైతే నాకేంటి సినిమాల్లో నటించారు.












Click it and Unblock the Notifications