భయం భయంగా పన్ను చెల్లించిన సినీ ప్రముఖులు

చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్, కుమారుడు రాం చరణ్ తేజ కూడా అదాయపు పన్ను చెల్లించారు. పవన్ పన్ను బకాయిలు చెల్లించగా రాం చరణ్ మాత్రం కొత్తగా పన్ను చెల్లింపుదారుడయ్యారు. ఇంకా నిర్మాత అశ్వనీదత్, మోహన్ బాబు భారీ ఎత్తున పన్ను బకాయిలు చెల్లించినట్టు తెలిసింది. ఇలియానా, సుమంత్, తరుణ్ , మహర్షి, చిన్నాలు కూడా అదే బాటలో నడిచారు.












Click it and Unblock the Notifications