శోభన్ మృతికి షాక్ తిన్నాను: అక్కినేని

శోభన్ బాబు మరణించారనే వార్తను నమ్మలేకపోతున్నానని ప్రముఖ నిర్మాత రామానాయుడు అన్నారు. తాను శోభన్ బాబుతో ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశానని, తమ కుటుంబ సభ్యుడిగా మెలిగేవాడని ఆయన అన్నారు. శోభన్ బాబు మంచి నటుడే కాకుండా మంచి వ్యక్తి అని ఆయన అన్నారు. శోభన్ బాబు మృతికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా సంతాపం వ్యక్తం చేశాడు. దర్శకుడిగా రాఘవేంద్రరావుకు శోభన్ బాబుతో తొలి సినిమా బాబు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో కూడా శోభన్ బాబు గోరింటాకు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించాడు.












Click it and Unblock the Notifications