తెలంగాణ వస్తే ఆంధ్ర విద్యా సంస్ధల నిషేధం: కెసీఅర్

తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదని పాలకులే వెనుకబడేట్టు చేశారనీఅయన విరుచుకుపడ్డారు. తెలంగాణలో ముస్లింలు దారిద్ర్యంతో మగ్గుతున్నారని, 8 లక్షల కోట్ల విలువైన వక్ఫ భూములను ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రైవేటు సంస్ధలకు కట్టబెట్టారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications