యువీ తాజా హీరోయిన్ రైమా

మేకప్ చేసుకుంటున్న రైమా సేన్ వద్దకు వెళ్లాడట. ఈ సమయంలో ఇద్దరి కళ్లు కలుసుకున్నాయట. ఇంకేముంది. ప్రేమ చిగురించింది. అంతే, రాత్రి డిన్నర్ పార్టీకి చెక్కేశారు. ఓ నైట్ క్లబ్ ఆర్థరాత్రి దాటేంత వరకు ఊసులాడుకున్నారని సమాచారం. ముచ్చటగా మూడోసారైనా యువీ ప్రేమ ఫలించేనా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications