మోగిన కర్ణాటక ఎన్నికల నగారా

మొదటి దశ పోలింగుకు ఈ నెల 16వ తేదీన వెలువడుతుంది. నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 23 చివరి తేదీ. ఏప్రిల్ 26వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. రెండో దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 22వ తేదీన ప్రారంభమై 29వ తేదీన ముగుస్తుంది. తుది దశ పోలింగు సీట్లకు ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై మే 3వ తేదీన ముగుస్తుంది.












Click it and Unblock the Notifications