తేనెటీగల దాడి: మీరా జాస్మిన్ కు గాయాలు

గోరింటాకు సినిమాలో మీరా జాస్మిన్ హీరో రాజశేఖర్ కు చెల్లెలిగా నటిస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ సినిమాకు రీమేక్ అయిన ఈ సినిమా షూటింగ్ కోసం మహబూబ్ నగర్ జిల్లా చర్లమైసమ్మగుడి ప్రాంతానికి యూనిటు వచ్చింది. గురువారం పది గంటల ప్రాంతంలో యూనిటుపై తేనెటీగలు దాడి చేశాయి.












Click it and Unblock the Notifications