ఆస్తుల దర్యాప్తు తీర్మానానికి స్పీకర్ నిరాకరణ

శాసనసభలో బుధవారం ఉదయం దీనిపై ఓ ప్రకటన చేస్తూ ఆస్తుల విచారణపై శాసనసభ తీర్మానానికి ప్రభుత్వం ముందుకు వచ్చినప్పటికీ, చట్టసభలు తమృ గౌరవాన్ని తామే తక్కువ చేసుకోవడం సరిగ్గా ఉండదన్నది తన అభిప్రాయమన్నారు.
సభ ఏకగ్రీవంగా దీనిపై తీర్మానానికి సమ్మతించడం హర్షించదగ్గ పరిణామమన్నారు. రాజ్యాంగంలో చట్టసభలు, న్యాయ వ్యవస్థ పాత్రను చక్కగా నిర్వచించినందున వాటిని దృష్టిలో పెట్టుకుని తానే నిలిపివేశానన్నారు. దీనిపై హైకోర్టుకు ముఖ్యమంత్రి లేఖ రాసినా సరిపోతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications