బాబు ఎవరితోనైనా కలుస్తారు: రఘువీరా

చంద్రబాబు వావివరుసలు కూడా మర్చిపోయి ఆ విధమైన కలయికకు సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు. తాను రాకున్నా ఫరవా లేదు, ఎదుటివారు పోవాలనే తీరులో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications