పురంధరేశ్వరిపైనా పోరు: హరికృష్ణ

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుని గద్దె ఎక్కించే వరకు తాను విశ్రమించబోనని ఆయన చెప్పారు. తన క్రమశిక్షణ వల్లనే తనకు రాజ్యసభ సీటు వచ్చిందని ఆయన చెప్పారు. తాను ఢిల్లీకి రావడం ఇది మూడవ సారి అని ఆయన చెప్పారు. నాదెండ్ల భాస్కరరావుతో కాంగ్రెస్ తన తండ్రి ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచినప్పుడు జరిగిన ఆందోళనలో భాగంగా ఇక్కడికి వచ్చానని, రెండో సారి రథసారధిగా హర్యానా ఎన్నికల్లో ఎన్టీ రామారావు ప్రచారం కోసం వచ్చానని, ఇది మూడవ సారి అని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications