ఉషా మెహ్రా నివేదికకు చర్యలు: వైయస్

ఉషా మెహ్రా కమిటీకి ప్రభుత్వ పరంగా తాము అన్ని రకాలుగా సహకరించామని, నివేదిక త్వరగా వస్తుందని ఆశిస్తున్నామని, ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. తమ దండయాత్ర సభ ముగిసే లోగా ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ రావాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ హైదరాబాదులో అన్నారు.












Click it and Unblock the Notifications