యాత్రతో కాంగ్రెసులో గుబులు: బాబు

తన యాత్రకు లభిస్తున్న స్పందనను చూసి కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకుందని ఆయన అన్నారు. తన యాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తోడ్పడేలా తమ విధానాలను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పాలనలో సామాన్యుల కష్టాలు పెరిగాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications