హీరోయిన్ నయనతారకు వడదెబ్బ

విశాల్ హీరోగా తమిళం, తెలుగు భాషల్లో నిర్మాణమవుతున్న సెల్యూట్ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఈ షూటింగులో పాల్గొనడానికి ఆమె హైదరాబాద్ వచ్చింది. ఈ సినిమాకు రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గత నాలుగైదు రోజులుగా హైదరాబాదు ఎండలతో మండిపోతోంది.












Click it and Unblock the Notifications