హామీల్లో బాబు, వైయస్ పోటీ: సిపిఎం

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రణాళికా సంఘం ప్రశంసించడం సహజమేనని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబును కూడా పొగిడిందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో పొత్తులపై సిపిఐ, సిపిఎం కలిసే నిర్ణయం తీసుకుంటాయని ఆయన చెప్పారు. మంగళవారం జరిగే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఉప ఎన్నికల్లో పోటీ, పొత్తులపై చర్చిస్తారు. చేర్యాల, ముషీరాబాద్ శాసనసభా నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు సిపిఎం ఇప్పటికే ప్రకటించింది.












Click it and Unblock the Notifications